Protestors break barricades to reach the Gate no. 2 of UPPSC and continue their protest in Prayagraj.
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్(PCS), ఆర్‌ఓ/ఏఆర్‌ఓ ప్రాథమిక పరీక్షలను రెండు రోజులు కాకుండా ఒకే రోజులో నిర్వహించాలని విద్యార్థులు వరుసగా నాలుగో రోజూ నిరసనలు కొనసాగించారు.

#Prayagraj
#UPPSC
#Students
#Protest
#uppsc2024
#PrayagrajProtests
~PR.358~ED.232~HT.286~